అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి వివరాలు…అష్టలింగాలు దర్శనం

భారత దేశంలోనే ప్రముఖ హిందూ దేవాలయాలలో అరుణాచలం దేవాలయం ప్రసిద్ధిగాంచినది చెప్పుకోవచ్చు…ఈ దేవాలయం నిత్యం భక్తుల తాకిడితో రద్దీగా ఉంటుంది. అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల.. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలా మంది నమ్మకం. అరుణాచల గిరి పద్రక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని.. కోరిన కోరికలన్నీ నెరువేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ అరుణాచలంలోని ప్రత్యేకతలు, గిరి ప్రదక్షణ ఎలా చెయ్యాలి, ఇలాంటి ఎన్నో విషయాలను చాల HN Motovlogs అనే యూట్యూబ్ ఛానెల్ లో చాల వివరంగా తెలియజేయడం జరిగింది…మీరు ఓ లుక్కెయ్యండి

Leave a Reply