ఇంట్లో వంటలు చేస్తూ నెలకి లక్షల్లో సంపాదన.. Story on Ammachethi Vanta Bhargavi Avula అవును మీరు చదివింది నిజమే.. ఇంట్లో కూర్చుని వంటలు చేస్తూ నెలకి లక్షల్లో సంపాదిస్తుంది మన తెలుగింటి మహిళ.. ఆమె పేరు భార్గవి.. ఒక సాధారణ గృహిణి.. ఈమె అమ్మ చేతి వంట పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టి రకరకాల వంటలని వీక్షకులకి పరిచయం చేస్తుంది.. ఈమె చేస్తున్న ఈ వీడియోలు ఇప్పటికే 126 కోట్ల వీక్షణలు అందుకోవడమే కాకుండా దాదాపుగా 33 లక్షల మంది Subscribersని పొంది యూట్యూబ్ లో ఒక ట్రెండిగ్ చానెల్ గా పేరు పొందింది..2017లో తన యూట్యూబ్ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీమతి భార్గవి ఇప్పటివరకూ 1400 వీడియోలు పోస్ట్ చేసి నెలకి సరాసరిగా నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు అంచనా.. Amma Chethi Vanta Youtube Channel
Related Posts
Chinese Cyber Criminals Have Breached On The Internet Betting And Gambling Site
Chinese Cyber Criminals Have Breached On The Internet Betting And…
Paris 2024 Olympics: 61-year Outdated Ni Xia Lian Wins First Rounded Table Tennis Match At Sixth Olympic Game
Paris 2024 Olympics: 61-year Outdated Ni Xia Lian Wins First…
Welcome To Fresh Mostbet Casino In India! Online Profits At The On Line Casino, A Lot Of Bonuses! Big Bonuses!!! Cool Jackpot!! 20
Welcome To Fresh Mostbet Casino In India! Online Profits At…