తమ్ముడి పెళ్లి వీడియోలతో ట్రేండింగ్ లోకి బ్యాంకాక్ పిల్ల

యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రేండింగ్ ఛానెల్ ఏది అంటే బ్యాంకాక్ పిల్ల అని చెప్పవచ్చు…ఈమె తన మాటలతో యూట్యూబ్ లో అందరిని ఆకట్టుకొంటుంది…ఆమె ఏ వీడియో పోస్ట్ చేసిన మిలియన్స్ లో వ్యూస్ రావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆమె ఈ మధ్య తన తమ్ముడి పెళ్లి వీడియోలు పెడుతూ మరోసారి ట్రేండింగ్ లో నిలుస్తున్నారు…ఈమె చేసే వీడియోలలో తన కొడుకు చేసే అల్లరికి కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో అతియోశక్తి లేదు…ఆ వీడియోలు ఏంటో మీరు కూడా ఒక లుక్కేయండి

Leave a Reply