యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రేండింగ్ ఛానెల్ ఏది అంటే బ్యాంకాక్ పిల్ల అని చెప్పవచ్చు…ఈమె తన మాటలతో యూట్యూబ్ లో అందరిని ఆకట్టుకొంటుంది…ఆమె ఏ వీడియో పోస్ట్ చేసిన మిలియన్స్ లో వ్యూస్ రావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆమె ఈ మధ్య తన తమ్ముడి పెళ్లి వీడియోలు పెడుతూ మరోసారి ట్రేండింగ్ లో నిలుస్తున్నారు…ఈమె చేసే వీడియోలలో తన కొడుకు చేసే అల్లరికి కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో అతియోశక్తి లేదు…ఆ వీడియోలు ఏంటో మీరు కూడా ఒక లుక్కేయండి